ప్రయోగాత్మకంగా మార్పులతో 'వ్యాఖ్యల సంకలిని' విభాగం

బ్లాగిల్లు కామెంట్ల సంకలిని విభాగం ప్రారంభించగానే చాలామంది వీక్షకులు తమ సంతోషం వ్యక్తం చేయడంతోపాటూ  కొన్ని మార్పులు కూడా సూచించారు. వాటిలో కొన్ని - వ్యాఖ్యలు చాలాసేపు సంకలినిలొ కనపడాలని , దానికి పేజీలు  పెంచండి అని , వ్యాఖ్యల రచయిత పేరుపై నొక్కితే అ వ్యాఖ్యాత వ్రాసిన మొత్తం వ్యాఖ్యలు కన్పించేలా ఏర్పాటు చేయండి అని..
వీరి కోర్కెలను అన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ప్రయోగాత్మకంగా కొన్ని మార్పులతో వ్యాఖ్యల సంకలిని  విభాగం ప్రారంభించాము. వ్యాఖ్యల విభాగంలో క్రింద మరిన్ని వ్యాఖ్యలు నొక్కితే వ్యాఖ్యల సంకలినికి వెళ్ళేలా  ఏర్పాటు చేసాము . రచయిత పేరుపై నొక్కితే ఆయా రచయిత వ్రాసిన వ్యాఖ్యలతో పాటూ ఆ రచయిత యొక్క బ్లాగుల లోని టపాలూ చూపబడుతాయి. ఇది ప్రస్తుతం బీటా దశలో ఉన్నందున కొన్ని దోషాలు చూపవచ్చు.  కానీ ముందు ముందు మరింత ఆధునీకరించే ప్రయత్నం చేస్తాం ఒక సారి ప్రయత్నించి ఎలా ఉందొ తెలుపగలరు.
లింక్ : ఇక్కడ

1 comment:

  1. The best way of organizing the comments to my understanding was by Haaram. Now that haaram is down I wish you could exactly implement the same one. It would be wonderful.

    Your efforts are really appreciative and keep the good job ongoing !

    cheers
    zilebi

    ReplyDelete

hit counter