తెలుగు బ్లాగుల కామెంట్స్ ఆగ్రిగేటర్ బ్లాగిల్లులో



బ్లాగిల్లు తెలుగు బ్లాగుల సంకలిని ఇప్పుడు బ్లాగులలో నిత్యం కనపడే వ్యాఖ్యలతో ఓ సంకలిని ని ప్రారంభించింది.
బ్లాగిల్లులో ఉన్న అన్ని బ్లాగుల యొక్క కామెంట్స్ దీనిలో సంకలించబడుతాయి .
ఈ వ్యాఖ్యల సంకలినిని క్రింది లింక్ ద్వారా వీక్షించవచ్చు .

http://www.blogillu.com/comments.php


మీ అభిప్రాయాలు చెబుతారు కదూ...


3 comments:

  1. Replies
    1. కృతజ్ఞతలు సార్!

      Delete
  2. చాలామంచి ఆలోచన. అభినందనలు.

    ReplyDelete

hit counter