బ్లాగిల్లు నుండి మరో క్రొత్త విభాగం - తెలుగు ట్వీట్స్

తెలుగు ట్వీట్స్ పేరుతో ఒక క్రొత్త విభాగాన్ని మీరు బ్లాగిల్లులో చూడవచ్చు. ట్విట్టర్ లో తెలుగులో పంచబడుతున్న ట్వీట్స్ ను మీకు అందించడం దీని ధ్యేయం.
మీ కామెంట్స్ తెలుపండి.

No comments:

Post a Comment

hit counter