ర్యాంక్ విభాగంపై సలహాలు కావాలి..

ర్యాంక్ విభాగాన్ని మరింత ఉపయోగకరంగా తీర్చిదిద్దడానికి మీ సలహాలు కోరుతున్నాం.
ర్యాంక్ విభాగం ప్రతీ బ్లాగర్ కూ ఎంతో ఉపయోగకరం. తన బ్లాగుయొక్క ర్యాం చూడడం ఒక్కటే కాక అ బ్లాగుయొక్క రోజువారీ వీక్షకుల సంఖ్య, గూగుల్,అలెక్షా ర్యాంకులు ఇంకా ఎన్నో అంశాలు తెలుగుపుతుంది ఈ విభాగం. ఇది బ్లాగు కు అవసరం కూడా..!!
ఇంకా ఏమి అంశాలు దీనిలో చేర్చాలో సలహాలు కోరుతున్నాం...మీ సలహాలు కామెంట్ల రూపంలో తెలుపండి.. 

No comments:

Post a Comment

hit counter