బ్లాగిల్లు లో మార్పులు


మీ బ్లాగిల్లు ను పూర్తిగా పునఃనిర్మింపదలిచాము. ప్రస్తుతం మీరు చూస్తున్న మార్పులతో పాటూ మరికొన్ని మార్పులు చేయబడుతున్నాము. ఆదరణ పొందుతున్న విభాగాలలో మార్పులు చేయబడవు. కానీ ఆబరణ కోల్పోయిన/పొందలేకపోతున్న కొన్ని విభాగాలను పూర్తిగా తొలగించడంగానీ మార్పులు చేయడం గానీ జరుగుతుంది.. 
అత్యధిక ఆదరణ పొందుతున్న విభాగాలు:
ర్యాంక్స్
బ్లాగిల్లు50
వార్తలు
ఆగ్రిగేటర్
టూల్

ఆదరణ తక్కువగా ఉన్న విభాగాలు:
పోస్ట్
స్ట్రీం

ఆదరణ పెరుగుతున్న విభాగాలు:
రేడియో
సినిమా ఆగ్రిగేటర్

ఆదరణ పొందుతున్న విభాగాలను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్ది మిగతా వాటిని తొలగించడంగానీ మార్పులు చెయ్యడంగానీ జరుగుతుంది.
ఈ విషయాన్ని సహ్రుదయులైన మన బ్లాగర్లు అర్ధంచేసికొని తగు సలహాలూ సూచనలూ అందించమని కోరుతున్నాము.
మీ అభిప్రాయాలకు ఎల్లప్పుడూ విలునిచ్చే
మీ బ్లాగిల్లు
Some more updates soon...

No comments:

Post a Comment

hit counter