బ్లాగిల్లు అధునికీకరణ గురించి

అందరికీ నమస్కారం . మీ బ్లాగిల్లును ఇంతగా ఆదరిస్తున్న తెలుగు భాషాభిమానులకు, బ్లాగర్లకు,నెటిజన్లకు , వివిధ దేశాల్లో ఉన్న తెలుగు వారికి క్రుతజ్ణ్తతలు ...

ఈ వెబ్ సైట్ మరింత వేగంగా, సౌకర్యంగా ఉండాలని అనుక్షణం మేము ఆలోచిస్తూనే ఉన్నాం ... మీ నుండి చాలా సలహాలు, సూచనలు వచ్చాయి..అందుకే ఈ వెబ్ సైట్ ను మరో సర్వర్ కు ( స్వంత సర్వర్ కు ) మార్పు చేసే ప్రక్రియ మొదలైనది.. ఈ కారణంగా " బ్లాగిల్లు" సైట్ కొన్ని గంటల పాటు నిలిచిపోతుంది... మీ నుంది సహకారాన్ని అర్ధిస్తున్నాం ... మళ్ళీ నూతనంగా మీముందు ఉంటాం...
అప్ డేట్స్ కోసం ఈ బ్లాగ్ చూస్తూ ఉండండి ...

1 comment:

  1. మళ్ళీ నూతనంగా మీముందు ఉంటాం..annaruga.. memu wait chestam em paravaledandi

    ReplyDelete

hit counter