శోధినిలో కామెంట్ల విభాగం మూసివేత

అనానిమస్ కామెంట్లలో తిట్లకు అడ్డుకట్ట వేసేలా బ్లాగు నిర్వాహకులు చర్యలు తీసుకోలేక పోతున్నారనిపిస్తుంది . మరో అజ్ఞాత మరోసారి మరొకరిపై తిట్ల దండకం అందుకున్నారు .
చట్ట పరంగా ఇబ్బందుల దృష్ట్యా శోధిని కామెంట్ల విభాగం మూసివేయడం జరిగింది .

4 comments:



  1. చాలా మంచి నిర్ణయం

    మళ్ళీ ఎప్పుడు తెరుస్తారు ?

    జిలేబి

    ReplyDelete
  2. చాలా అన్యాయం...

    ReplyDelete
  3. This comment has been removed by the author.

    ReplyDelete

hit counter