'శోధిని' సంకలినిలో సరికొత్త విభాగాలు

'శోధిని' సంకలినిలో సరికొత్త విభాగాలు రాబోతున్నాయి. ఇప్పటికే ఉన్న వార్తా బ్లాగుల ఆగ్రిగేటర్ ను ఆధునీకరించడం జరిగింది . ఇంకా సినిమా వార్తల బ్లాగులకు ఓ విభాగం రాబోతుంది .
 శోధినిలో నమోదై ఉన్న బ్లాగులు ఒకటికంటే ఎక్కువ పోస్టులు ఒకేసారి వ్రాస్తున్నా అవి చూపిస్తూ వస్తున్నాం . కానీ ఈ పద్దతివల్ల మిగతా బ్లాగు టపాలు త్వరగా వెనక్కి పోతున్నాయి. అందుకని ఎక్కువగా టపాలు వ్రాస్తున్న బ్లాగులను ప్రత్యేకంగా చూపబోతున్నాం . 

అలాగే తెలుగువారి ఇంగ్లీష్  బ్లాగులకు, హిందీ బ్లాగులకు విభాగాలు కూడా ఉంటాయి.

1 comment:

hit counter