శ్రద్దాంజలి
జననం : డిసెంబర్ 15, 1933
మరణం : ఆగష్టు 31, 2014
అసలు పేరు : సత్తిరాజు వెంకట లక్ష్మీనారాయణ
స్వస్థలం కంతేరు, పశ్చిమ గోదావరి జిల్లా,ఆంధ్రప్రదేశ్
అసలు పేరు : సత్తిరాజు వెంకట లక్ష్మీనారాయణ
స్వస్థలం కంతేరు, పశ్చిమ గోదావరి జిల్లా,ఆంధ్రప్రదేశ్
బాపుగారూ మీరు దూరామైనా మీరు గీసిన బొమ్మ తీసిన బొమ్మ తెలుగుజాతి గుండెల్లో శాశ్వతం.కళలకు ఆదరణ ఉన్నంత కాలం మీరు జీవించే ఉంటారు.అందుకోండి నివాళి
- పరుచూరి గోపాల కృష్ణ
ఆ మహనీయుని ఆత్మ భగవంతునిలో లీనమగుకాక
ReplyDelete