సరికొత్త రూపంలో "శోధిని" ఆగ్రిగేటర్

శోధిని ఆగ్రిగేటర్ నూతన రూపును సంతరించుకుంది. వినాయక చవితికి మరిన్ని ఫీచర్స్ తో మీ ముందు ఉండే శోధిని ఆ దిశగా ఒక్కో అడుగూ వేస్తూ ముందుగా అత్యంత వేగంగా తాజా టపాలను సమీకరించి మీకు అందించే విజయం సాధించింది . ఇక రెండో అడుగుగా అత్యల్ప స్క్రిప్ట్ లతో ఆకర్షణీయమైన రూపాన్ని పొందింది.
మీ ఆదరాభిమానాలతో మరింత దూసుకు పోయేందుకు రెడీ కానుంది.

12 comments:

  1. Loading fast, looking like "Haaram"Try to show only one post from a blog per day. Of course I am not concerned with aggregator :)

    ReplyDelete
    Replies
    1. Thank you sir. Unlike other aggregators, sodhini's largest database can store unlimited number of posts in its pages. So I do not think restriction of posts is needed. But if some blog is trying to post more than 5 posts at a time will be taken to "బ్లాగు కింగులు" category.

      Delete
    2. My point is, by chance if two or more bloggers posted five posts the unfotunate blogger who posted only one post will be shunted to the next page with in minutes of posting. I always speak in the view of the blogger
      Thank u

      Delete

  2. Please add arrow mark at top and bottom to move to the next pages . The numbers are placed too close to click on

    ReplyDelete
  3. Please consider the following changes.
    1.Allow side margins. Left side margin for ads. Right side margin for important tips and the matter to be seen else wherte.
    2. The present home page to be shifted to inner pages.
    3.The page conatining the postings of the current blogs to be on the Home page.
    4. I feel some inconvenience in reading the comments page. The letters are light, This may be my personal difficulty.
    Sorry! I might have worried you much.Consider the above changes if possible
    Thank you.

    ReplyDelete
    Replies
    1. శర్మాజీ!
      మీరిచ్చిన సూచనలకు ధన్యవాదాలు. మీరు చెప్పినట్లు కుడివైపు మార్జిన్ లో ముఖ్యమైన టపాలు, క్రొత్తబ్లాగులు లాంటివి వస్తాయి.
      హోమ్ పేజి విషయంలో ఇంకా నిర్ణయించుకోలేదు. అయితే శోధిని కేవలం సంకలిని మాత్రమే కాదు. శోధినిలో సంకలిని ఓ భాగం మాత్రమేనని హోమ్ పేజిని సంకలినికి కేటాయించలేదు. బహుశా హోమ్ పేజిలో బ్లాగులకు సంబంధించిన విషయాలు ఉంటాయి - ర్యాంకులు,క్రొత్త బ్లాగర్లు, ఇంటర్వ్యూలు , బ్లాగింగ్ టిప్స్, వీడియోలు, పోటీలు ...లాంటి అన్ని విభాగాల వివరాలు ఉండొచ్చు.
      వ్యాఖ్యల విభాగానికొస్తే అదికూడా ఈ ఆధునీకరణలో భాగంగా కొన్ని మార్పులు రావచ్చు. శంకరాభరణం బ్లాగునుండి వచ్చే వ్యాఖ్యలను విడదీసి వేరే పేజీలో వేసే ఏర్పాటు లాంటివి.
      అక్షరాలు కూడా మెరుగుపడతాయి.
      మీ అభిమానం ఉంటే చాలు..అది బ్లాగుల అభ్యున్నతికి తోడ్పడుతుంది.

      Delete
    2. Good Idea of separating the bulk comments of SAMAKARABAHARANAM.
      I want 2 say still more but hesitating :)

      Delete
  4. Srinivasji,
    Thank u for making a change in the comment section so soon. :)
    Thank u once again.

    ReplyDelete
    Replies
    1. Seen comments in thick letters again it is gone :)

      Delete
  5. Srinivas RJY గారికి వారి కుటుంబానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు.

    ReplyDelete

hit counter