గౌతమీ గ్రంథాలయం దుస్థితి ఇలా ఉంది

 గౌతమీ గ్రంథాలయం నాకు తెలిసి ఇది తెలుగు సాహితీ ప్రపంచంలో అతి పెద్ద గ్రంధాలయం. 1800-1850 ప్రాంతాలలోనే ఇది కొందరు సంస్థానాధీశులు సేకరించిన పుస్తకాలతో  వాసురాయ, రత్నకవి అనే గ్రంధాలయాలుగా ఉండేది . ఆ రెండూ కలిసి గౌతమీ గ్రంధాలయం గా వెలసింది . 
ఇక్కడ దాదాపు 25000 పైచిలుకు పుస్తకాలు ఉన్నాయి ఈ పుస్తకాల జాబితాలు కొన్ని : వికీపీడియా ద్వారా 

గౌతమీ గ్రంథాలయ పుస్తకాల జాబితా -1  
గౌతమీ గ్రంథాలయ పుస్తకాల జాబితా -2 
 గౌతమీ గ్రంథాలయ పుస్తకాల జాబితా -3

 
 అయితే చాలా కాలం తర్వాత కొద్దీ రోజుల క్రితం ఈ గ్రంథాలయానికి వెళ్లాను ఓ పుస్తకం కోసం --

అక్కడి దుస్థితి చూసి చాలా బాధ వేసింది .. క్రింది ఫోటోల్లో చూడండి 




అక్కడి వారిని అడగ్గా డిజిటలైజేషన్ కు ఎప్పుడో ప్రతిపాదనలు పంపామని ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని చెప్పారు. 
 
  

No comments:

Post a Comment

hit counter