తరిగిపోతున్న తెలుగు బ్లాగు వీక్షకులు

తెలుగు బ్లాగుల వీక్షకుల సంఖ్య ఈమధ్య గణనీయంగా తగ్గుతున్నట్లనిపిస్తుంది. అటు మాలిక , ఇటు శోధిని వీక్షకుల సంఖ్య రాను రానూ పడిపోతుంది . గత కొద్దీ నెలల అలెక్సా ర్యాంకులను గమనిస్తే ఈ రెండు  ఆగ్రిగేటర్ లకూ ఉన్న ర్యామ్కులు రాను రానూ క్షీణి స్తున్నాయి .

4 comments:

  1. బ్లాగుల్లో ఏముందండీ! తిట్లూ,శాపనార్ధాలేగా!! ఈ మాత్రం దానికి ఇంత దాకా రావాలా అని.......

    ReplyDelete
  2. శర్మగారు చెప్పినది నిజం.

    ఆసక్తితో చదివే‌ పాఠకులు లేరు.
    వ్రాసే వారికి ఉత్సాహం ఉండటం లేదు.

    వ్రాసి ఏమి లాభం? అందరూ‌ బ్లాగుల్ని కాలక్షేపం మసాలా సామగ్రి అన్నట్లు చూసేవారే. తద్భిన్నంగా ఎవరన్నా వ్రాసినా అ కాలక్షేపరాయుళ్ళు ఎలాగూ చదవరు. వాళ్ళలోకం వాళ్ళది. వాళ్ళూ స్పందించే రీతులూ అలాగే ఉంటాయి. ఆలోచనా పరులకు విచారం కలిగించేలాగు.

    విలువ తెలిసి చదివే, సరసంగా స్పందించే విజ్ఞుల సంఖ్య స్వల్పాతిస్వల్పమే ఐనా ఆ కొద్దిమంది కొరకే‌ అనండి, ఆత్మతృప్తి కొరకు మాత్రమే అనండి - అలా వ్రాసుకొనే వారు కొందరు ఉండనే‌ ఉంటారనుకోండి. వారిలోకం వారిది.

    వెరసి ఎవరి లోకం వారిది. ఎవరి గోల వారిది.

    ReplyDelete


  3. దీని భావ మేమి తిరుమలేశా !

    Failed to execute the SQL query
    select i.title, c.title, c.id, i.unread, i.url, i.enclosure, i.author, i.description, c.icon, unix_timestamp(ifnull(i.pubdate,i.added)) as ts, i.pubdate is not null as ispubdate, i.id , null from gre1n__item i inner join gre1n__channels c on (c.id = i.cid) inner join gre1n__folders f on (f.id = c.parent) where not(c.mode & 8) and not(i.unread & 8) and not(i.unread & 4) and i.unread & 1 and 1=1 order by ts desc, f.position asc, c.position asc , ts desc, i.id asc limit 0, 35


    Error 126: Incorrect key file for table '/tmp/#sql_53970_2.MYI'; try to repair it

    జిలేబి

    ReplyDelete

hit counter