"బ్లాగు కింగులు" ఎవరు ?

శోధిని సంకలినిలో ఉన్న సౌలభ్యమ్ ఏంటంటే ఒక బ్లాగు నుండి ఎన్ని టపాలు వచ్చినా వాటిని నిక్షిప్తం చేసుకోవడం. అయితే ఒక్కోసారి కొన్ని బ్లాగుల నుండి 10 వరకూ టపాలు ఒకేసారి పోస్టు చేయబడుతున్నాయి. దీనివల్ల అవే బ్లాగు టపాలు లైనుగా వస్తున్నాయి.
అటువంటి బ్లాగులను గుర్తించి ఈ బ్లాగులలో టపాలు ఎప్పుడూ అలాగే పోస్టు అవుతున్నట్లయితే వాటిని "బ్లాగు కింగులు" విభాగానికి మార్చడం జరుగుతుంది. ఒకేసారి 5, దాని కన్నా ఎక్కువ టపాలు వహ్చ్సు బ్లాగులు ఈ విభాగంలో ఉంచబడుతాయి.


2 comments:

  1. ఒకటికంటే ఎక్కువ టపాలున్నవాటిని బ్లాగు కింగులుగా నిర్ణయిస్తే బాగుంటుందేమో, మీరే నిర్ణయం చేయండి :)

    ReplyDelete


  2. చెంగని వత్తురు కూటమి
    కింగులు ! ఇచ్చిరి జిలేబి కీర్తియు జూడన్ !
    హంగులు జేర్చెను శోధిని
    భంగిమ వ్యాపార రీతి భళిరా బోవన్ !

    చీర్స్
    జిలేబి

    ReplyDelete

hit counter