బ్లాగిల్లు ఇక శోధిని - తెలుగు బ్లాగుల ఆగ్రిగేటర్

బ్లాగిల్లు స్థానంలో మీ ముందుకు రాబోతున్న తెలుగు సంకలినిని శోధిని గా నామకరణం చేసాను .
దీన్ని తెలుగు బ్లాగుల ఆగ్రిగేటర్ లానే కాక విభిన్న విభాగాలు ఉంచాలని నిర్ణయించాను. ఆయా విభాగాలకు వారధిగా ముంగిలి ఉంటుంది .
ఈ ఉగాదికి పూర్తిస్థాయిలో రూపుదిద్దుకునే ఈ "శోధిని" యొక్క బీటా టెస్ట్ వెర్షన్ క్రింది లింకుల ద్వారా చూడవచ్చు.



మీ యొక్క బ్లాగులు దాదాపు ఉండి  ఉండవచ్చు. ఒకవేళ మీరు టపా వ్రాసిన గంటకు కూడా కనపడకపోతే మీ బ్లాగు లేనట్లే . అవి ఎలా కలుపాలో త్వరలో తెలియపరుస్తాను . 
ప్రస్తుతం సుమారు 20 నిమిషాలకు ఓమారు తాజా టపాలు తీసుకోబడుతున్నాయి .  భవిష్యత్ లో ఈ సమయం తగ్గించే ఏర్పాటు ఉంటుంది . 

2 comments:

hit counter