బ్లాగిల్లు ఇక పూర్తిగా క్రొత్త వర్షన్ పైనే

బ్లాగర్ పై పనిచేసే  బ్లాగిల్లు పాత వర్షన్ ను పూర్తిగా ఆపివేసాము. ఇకపై టపాలు , వ్యాఖ్యల విభాగాలు క్రొత్త వర్షన్ లోనే వీక్షించగలరు . యాహూ పైప్స్ ఆగిపోవడంతో బ్లాగిల్లులోని కొన్ని ఇతర సర్వీసులు కూడా మూతపడినాయి. అవి బ్లాగు ,సమాచారం, ఉత్తమ తెలుగు బ్లాగుల విభాగం ఆధునీకరణ. ఆ రెండు విభాగాలూ ఇకపై ఆధునీకరించబడవు . ఇకపై మార్పులు, చేర్పులు క్రొత్త రూపులోనే.
త్వరలొనే మరిన్ని మార్పులు చూస్తారు .

1 comment:

hit counter