జాన్ హైడ్ కనుమూరి గారికి శ్రద్దాంజలి

       [DSCN0051.jpg]



సాహితీ అభిమాని, కవి, బ్లాగర్ జాన్ హైడ్ కనుమూరి గారు అస్తమించారు అనే వార్త చదివి చాలా బాధపడ్డాను . నిన్ననే ఆయన వ్రాసిన చివరి టపా కూడా చదివాను . వారి మరణం తెలుగు సాహితీ బ్లాగులలో ఒక తీరని లోటే. వారి బ్లాగు అలలపై కలలతీగ(జాన్ హైడ్ కనుమూరి) లోని కవితలు నాలో ఆలోచనలను రేకెత్తించేవి. ఈ మధ్య ఆయన తన కవితలో మరణంపై అనుకోకుండా రాసిన వాక్యాలు - 

మిత్రులారా!
ఎన్నడైనా రహదారిలో నేను కనుమరుగైతే
సమాధులలో వెదక్కండి
అక్కడుంచేపూలు జ్ఞాపకాన్ని రగిలించేందుకేనని గుర్తుంచుకోండి
ఎప్పుడైనా నాతో కలివున్న
చిత్రంలో వెదకండి ఒక్క జ్ఞాపకమైనా దొరుకుతుంది.

  వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్ధిస్తూ ... 

 శ్రీనివాస్

4 comments:

  1. ఆయన బ్లాగును చదివే వాడిని. గురువులను గుర్తుకు చేసుకొంట్టు చాలా బాగా రాశారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్ధిస్తూ...

    ReplyDelete
  2. హైదరాబాదులో ఉండగా ప్రత్యక్షంగా కలిశాను. చాలా మంచి వ్యక్తి. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను.

    ReplyDelete
  3. Dear All
    Its with deep grief that we communicate this message to all.
    Our colleague, Mr.John Hyde ( In-charge - HR Dept - Unit - III ) met with a serious heart stroke ( At 5.30 pm on 07.12.2014 ) and expired on his way to the hospital. He was 54 years old ( DOB : 08/02/1960 ).

    He has been working past 22 years with us ( 01.09.1992 ) in HR-Dept ... he was a great poet as well.
    We deeply mourn his untimely demise and will miss his presence among us.
    He is survived by family members his wife and two daughters.
    May his soul rest in peace. We pray to God to give his bereaved family the strength to bear this loss.

    His Funeral is at 2 pm, near R C Puram for Further details Bhima : +919392044460




    For Fenoplast Limited

    ReplyDelete
  4. ఉదయమే మరొకరి బ్లాగులోనూ చూశాను. వారి ఆత్మకి శాంతి చేకూరాలనీ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాధ సానుభూతి/

    ReplyDelete

hit counter