"బ్లాగిల్లు" యొక్క గైడ్ లైన్స్ మారబోతున్నాయి..

"బ్లాగిల్లు"లో ఇప్పటివరకూ ఎన్నో బ్లాగులను అడిగినదేతడవుగా కలపడం జరిగింది. కాకపోతే వాటిలో కొన్నిబ్లాగులు అసలు "బ్లాగులే కాదని" ఈ మధ్య జరిగిన రివ్యూలో తేలింది.ఈ కరణంగా దాదాపు 50 బ్లాగులను "బ్లాగిల్లు" లోంచి తొలగించడం జరిగింది.  "బ్లాగులే కాదు" అంటే ఏమిటి? తదుపరి చర్యలు ఏవి అనే విషయాలు త్వరలో తెలపబోతున్నాము..

No comments:

Post a Comment

hit counter